ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధం: కమల్‌నాథ్‌

ABN, First Publish Date - 2020-12-15T08:16:57+05:30

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? ఆయన ఆదివారం ఛింద్వాడాలో నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఈ సందేహానికి తావిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్‌, డిసెంబరు 14: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? ఆయన ఆదివారం ఛింద్వాడాలో నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఈ సందేహానికి తావిస్తున్నాయి. ‘నేను విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎలాంటి ఆశలూ లేవు.. ఏ పదవిపైనా అత్యాశ లేదు. ఇప్పటికే చాలా సాధించాను. నేను ఇంటి వద్దే ఉండడానికి సిద్ధంగా ఉన్నాను’ అని కమల్‌నాథ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గానే కాకుండా ఆ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష  నాయకుడిగాను ఉన్నారు.  

Updated Date - 2020-12-15T08:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising