ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణ సేకరణకు రాష్ట్రాలకు మరో 6నెలలు

ABN, First Publish Date - 2020-09-30T08:53:20+05:30

మార్కెట్‌ నుంచి రుణాలను సేకరించడానికి రాష్ట్రాలకు రిజర్వ్‌బ్యాంకు మరో ఆర్నెల్ల గడువిచ్చింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆర్థిక నావ గతి తప్పుతుండడంతో బయటినుంచి అప్పు తెచ్చుకోండని బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రాలకు సూచించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గడువు పెంచిన రిజర్వ్‌ బ్యాంకు


న్యూఢిల్లీ, సెప్టెంబరు: మార్కెట్‌ నుంచి రుణాలను సేకరించడానికి రాష్ట్రాలకు రిజర్వ్‌బ్యాంకు మరో ఆర్నెల్ల గడువిచ్చింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆర్థిక నావ గతి తప్పుతుండడంతో బయటినుంచి అప్పు తెచ్చుకోండని బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రాలకు సూచించింది. ఆ గడవు సెప్టెంబరు 30తో ముగుస్తోంది. ఇపుడు దానిని మరో ఆరు నెలల పాటు అంటే 2021 మార్చి 31 దాకా పొడిగించింది. అదే విధంగా ఓవర్‌ డ్రాఫ్ట్‌ నిబంధనలను కూడా సడలించింది. ఏదేనా రాష్ట్రం ఓడీలో ఉండే సమయాన్ని 14 రోజుల నుంచి21 రోజులకు పెంచిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-09-30T08:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising