ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లో అతి తక్కువగా యాక్టివ్ కేసులు.. కోలుకున్న వారితో పోల్చితే 25 శాతమే!

ABN, First Publish Date - 2020-06-19T03:30:16+05:30

రాజస్థాన్‌లో నేడు 300కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 14,000కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్‌లో నేడు 300కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 14,000కు చేరువయింది. తాజా కేసులకు సంబంధించి ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 315 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 275 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,857కు చేరింది. వీరిలో 2,785మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 10,742మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 330 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఇదిలా ఉంటే రాజస్థాన్‌లో కరోనా యాక్టివ్ కేసులు తక్కువగా ఉండడం సంతోషకరం. కేవలం 2785 యాక్టివ్ కేసులు మాత్రమే రాష్ట్రంలో ఉండడంతో ప్రభుత్వంపై కొంత భారం తగ్గినట్లవుతోంది. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైతే రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య కోలుకున్న వారిలో 25.92 శాతం మాత్రమే ఉంది.

Updated Date - 2020-06-19T03:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising