ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించే యోచనలో రైల్వే

ABN, First Publish Date - 2020-11-04T00:18:50+05:30

లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించే యోచనలో రైల్వే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కరోనా వైరస్ లాక్‌డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వడంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు భారత రైల్వే శాఖ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లోకల్ రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


రాష్ట్రంలో 50 శాతం మంది ప్రయాణీకులను అనుమతిస్తూ పశ్చిమ బెంగాల్‌లో స్థానిక రైలు సేవలను తిరిగి ప్రారంభించాలని భారత రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ప్రయాణికులు కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ అన్నారు. నవంబర్ 5న జరిగే సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోబడుతుందని, టికెటింగ్, రూట్‌కు సంబంధించిన ప్రణాళికను ఎంపిక చెసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2020-11-04T00:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising