ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటిజం బాలుడిని ఆదుకున్న రైల్వే ‘సేతు’!

ABN, First Publish Date - 2020-04-25T07:57:32+05:30

దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతున్న తరుణంలో, రైల్వే శాఖ ప్రారంభించిన ‘సేతు’ కార్యక్రమం ఎంతోమందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్‌, ఏప్రిల్‌ 24: దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతున్న తరుణంలో, రైల్వే శాఖ ప్రారంభించిన ‘సేతు’ కార్యక్రమం ఎంతోమందికి ఆసరాగా నిలుస్తోంది. తాజాగా.. ఆటిజంతో బాధపడుతున్న బాలుడికోసం రాజస్థాన్‌ నుంచి ఒడిసాకు ఒంటె పాలను సరఫరా చేసింది. బెర్హంపూర్‌కు చెం దిన మూడున్నరేళ్ల బాలుడు ఆటిజంతో పాటు ఫుడ్‌ ఎలర్జీ సమస్యతో బాధపడుతున్నాడు. ఒంటె పాలు ఆ సమస్య నుంచి ఊరటను కలిగిస్తాయని తెలియడంతో.. అతడి కుటుంబసభ్యులు ‘సేతు’ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన అధికారులు, ఆ పాలను రాజస్థాన్‌లోని ఫల్నా నుంచి ఢిల్లీ, హౌరా స్టేషన్ల మీదుగా భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌కు తరలించి, బాలుడి కు టుంబ సభ్యులకు అందజేశారు. 20 కిలోల బరువున్న ఈ పాల ప్యాకేజీ రవాణాకు అయిన ఖర్చు రూ.125 మాత్రమే కావడం విశేషం. 

Updated Date - 2020-04-25T07:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising