ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంటరీ ప్యానెల్‌ భేటీ నుంచి రాహుల్‌ వాకౌట్‌

ABN, First Publish Date - 2020-12-17T07:55:21+05:30

రక్షణ శాఖలో యూనిఫామ్‌, హోదాల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశం నుంచి రాహుల్‌ గాంధీ మధ్యలోనే నిష్క్రమించారు. ఆయనతో పాటే రాజీవ్‌ సతావ్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 16: రక్షణ శాఖలో యూనిఫామ్‌, హోదాల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశం నుంచి రాహుల్‌ గాంధీ మధ్యలోనే నిష్క్రమించారు. ఆయనతో పాటే రాజీవ్‌ సతావ్‌, రేవంత్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ సభ్యులూ వాకౌట్‌ చేశారని అంతర్గత వర్గాలు వెల్లడించాయి.


కాగా, బజరంగ్‌ దళ్‌ ఫేస్‌బుక్‌ పేజీని నిషేధించాల్సిన అవసరం కనిపించలేదని ఫేస్‌బుక్‌ ఇండియా హెడ్‌ అజిత్‌ మోహన్‌ పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ(ఐటీ)తో మోహన్‌ బుధవారం భేటీ అయ్యారు. 


Updated Date - 2020-12-17T07:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising