ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్-1బీ వీసాల సస్పెన్షన్‌ను ఉపసంహరించాలి : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2020-07-03T05:01:08+05:30

హెచ్-1బీ వీసాలపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని కాంగ్రెస్ మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాలపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వీటిని సస్పెండ్ చేయడం వల్ల లక్షలాది మంది భారతీయులపైనా, అమెరికా సంస్థలపైనా ప్రభావం పడుతుందన్నారు. 


రాహుల్ గురువారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘అమెరికా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ద్వారా భారత దేశ విస్తృత ప్రతిభావంతులను ఆకర్షించి, తద్వారా చాలా ప్రయోజనం పొందింది. వీటిని సస్పెండ్ చేయడం వల్ల లక్షలాది మంది భారతీయులపైనా, అమెరికా సంస్థలపైనా ప్రభావం పడుతుంది. వీటిపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించాలి’’ అని పేర్కొన్నారు. 


హెచ్-1బీ వీసాల జారీని సస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 23న ప్రకటించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2020-07-03T05:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising