ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చమురు’ ఫలాలను ప్రజలకిమ్మని అడిగా

ABN, First Publish Date - 2020-03-16T09:19:22+05:30

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినా.. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజు సుంకాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన ‘మేధావి’ ఎక్సైజ్‌ సుంకం పెంచారు: రాహుల్‌

న్యూఢిల్లీ, మార్చి 15: అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినా.. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజు సుంకాన్ని పెంచడంపై కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ రాహుల్‌గాంధీ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ‘‘చమురు ధరలు తగ్గాయి. అందుకు అనుగుణంగా పెట్రోల్‌ ధరలను తగ్గించి, ఆ ఫలితాలను ప్రజలకు అందజేయండి అని నేను ప్రధాని మోదీని కోరాను. కానీ, ఆయన రూ. 39వేల కోట్ల ఆదాయం కోసం ఎక్సైజు సుంకాన్ని పెంచేశారు’’ అని విమర్శించారు.

Updated Date - 2020-03-16T09:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising