ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి పంజాబ్ మరిన్ని కఠిన నిర్ణయాలు

ABN, First Publish Date - 2020-07-14T00:31:53+05:30

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడడం, పెళ్లిళ్లు, ఇతర సామాజిక వేడుకలపై ఆంక్షలు కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమికూడరాదని, పెళ్లిళ్లు, ఇతర సామాజిక వేడుకల్లో అతిథులు 30కి మించకూడదని ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు 50 మందికి అనుమతిచ్చిన ప్రభుత్వం ఇప్పుడా సంఖ్యను కుదించింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. 


Updated Date - 2020-07-14T00:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising