ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది శాఖల పునర్‌‌నిర్మాణం చేపట్టనున్న సీఎం

ABN, First Publish Date - 2020-12-31T00:03:26+05:30

10 శాఖల పునర్‌‌నిర్మాణానికి ఈరోజు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పది శాఖల్లో సాంకేతిక నవీకరణ జరగబోతోంది. ఒకసారి ఇది పూర్తైతే క్రియాత్మక సామర్థ్యం పెరుగుతుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృత్‌సర్: పంజాబ్‌లో పది శాఖలను పునర్‌‌నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. దీనికి రాష్ట్ర కేబినేట్ సైతం ఆమోదం తెలిసింది. ఈ శాఖల పునర్‌‌నిర్మాణం పూర్తైతే 50 వేల నూతన నియామకాలను కొద్ది నెలల్లోనే పూర్తి చేయనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ఉద్యోగాలకు నియామకాలు జరగాల్సి ఉంది. చాలా కాలంగా ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాటి నియామకం ఆలస్యమవుతోందని ప్రభుత్వం వాదిస్తోంది. వీటితో పాటు ఇప్పుడు చేపట్టబోయే పని వల్ల క్రియాత్మక సామర్ధ్యం పెరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.


‘‘10 శాఖల పునర్‌‌నిర్మాణానికి ఈరోజు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పది శాఖల్లో సాంకేతిక నవీకరణ జరగబోతోంది. ఒకసారి ఇది పూర్తైతే క్రియాత్మక సామర్థ్యం పెరుగుతుంది. అనంతరం కొద్ది నెలల్లోనే రాష్ట్రంలో 50 వేల నియామకాలను బర్తీ చేయవచ్చు’’ అని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు.

Updated Date - 2020-12-31T00:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising