ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లి, ఆలు ఇక నిత్యావసరాలు కాదు!!

ABN, First Publish Date - 2020-09-22T21:24:19+05:30

సామ్యాన్యుడికి చుక్కలు చూపించేందుకు మరో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఉల్లి, బంగాళదుంప, పప్పుధాన్యాలు, వంటనూనెలు లాంటి సామాగ్రిని నిత్యావసరాల జాబితా నుంచి తొలగించాలని లోక్‌సభలో సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామ్యాన్యుడికి చుక్కలు చూపించేందుకు మరో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఉల్లి, బంగాళదుంప, పప్పుధాన్యాలు, వంటనూనెలు లాంటి సామాగ్రిని నిత్యావసరాల జాబితా నుంచి తొలగించాలని లోక్‌సభలో సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం రాజ్యసభలో ఆమోద ముద్ర లభించింది. ఇక రాష్ట్రపతి ఆమోదించడమే తరువాయి. ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఈ సరుకులను వీలైనంతగా నిలువచేసుకునే అవకాశం వ్యాపారులకు లభించినట్లే. 

Updated Date - 2020-09-22T21:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising