ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ పేషెంట్‌కు సోరియాసిస్‌ ఇంజెక్షన్‌

ABN, First Publish Date - 2020-07-12T06:58:39+05:30

కొవిడ్‌ పేషెంట్‌కు తక్షణ ఉపశమనంగా సోరియాసిస్‌ రోగులకు ఇచ్చే ఇటోలిజుమాబ్‌ అనే ఇంజెక్షన్‌ పని చేస్తోంది. క్లినికల్‌ ట్రయల్స్‌ ఆధారంగా దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం కూడా లభించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • శ్వాసకోస సమస్యలకు తక్షణ ఉపశమనం
  • అనుమతి ఇచ్చిన భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌

న్యూఢిల్లీ, జూలై 11:  కొవిడ్‌ పేషెంట్‌కు తక్షణ ఉపశమనంగా సోరియాసిస్‌ రోగులకు ఇచ్చే ఇటోలిజుమాబ్‌ అనే ఇంజెక్షన్‌ పని చేస్తోంది. క్లినికల్‌ ట్రయల్స్‌ ఆధారంగా దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం కూడా లభించింది. బయోకాన్‌ అనే దేశీయ ఔషధ కంపెనీ సోరియాసిస్‌ రోగుల కోసం 2013 నుంచి ఇటోలిజుమాబ్‌ అనే ఇంజెక్షన్‌ను విక్రయిస్తోంది. రెండో క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఈ ఇంజెక్షన్‌ను కరోనా పేషెంట్‌కు అందించిన తర్వాత వచ్చిన ఫలితాలను భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌కు సమర్పించింది. దీన్ని సమగ్రంగా పరిశీలించిన డ్రగ్స్‌ కంట్రోలర్‌ కరోనా పేషెంట్‌కు అత్యవసర ఉపశమనంగా ఈ ఇంజెక్షన్‌ను పరిమితంగా(25ఎంజీ/5ఎంఎల్‌) ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారని బయోకాన్‌ శనివారం తెలిపింది. కొవిడ్‌ పేషెంట్లకు ఇచ్చేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ అనుమతి లభించడం ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలి ఇంజెక్షన్‌.


Updated Date - 2020-07-12T06:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising