ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు రైళ్ల టిక్కెట్టు ధరలను నియంత్రించం.. స్పష్టం చేసిన కేంద్రం

ABN, First Publish Date - 2020-08-14T05:23:16+05:30

త్వరలో భారత్‌లో ప్రవేశపెట్టబోయే 151 ప్రైవేటు రైళ్ల టిక్కెట్ ధరలను నియంత్రించబోమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌లో ప్రవేశపెట్టబోయే 151 ప్రైవేటు రైళ్ల టిక్కెట్ ధరలను నియంత్రించబోమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఆ రైళ్లను నడిపే సంస్థలే ధరను నిర్ణయిస్తాయని తెలిపింది. అయితే కంపెనీల మధ్య పోటీవాతావరణం కారణంగా ధరలు పెరిగే అవకాశం తక్కువేనని రైల్వే మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కార్యకలాపాల నిర్వహణలో ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. 2023 నుంచి దేశంలో ప్రైవేటు రైళ్లను ప్రవేశ పెట్టేందుకు భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. మొత్తం 109 రూట్లలో 151 ప్రైవేటు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రవైటు సంస్థలు 35 ఏళ్ల పాటు ఈ సేవలను నిర్వహించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించి. ఈ ప్రదిపాదన పట్ల దేశీయ సంస్థలే కాకుండా.. అంతర్జాతీయ సంస్థలైన బొంబార్డియే, సీమెస్స్ కూడా ఆసక్తి కనబరిచాయి.

Updated Date - 2020-08-14T05:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising