ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 గంటలు ఆస్పత్రి కోసం తిరిగి.. అంబులెన్సులో గర్భిణీ మృతి!

ABN, First Publish Date - 2020-06-07T04:49:36+05:30

ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఓ మహిళకు చికిత్స చేయడానికి నిరాకరించడంతో.. అంబులెన్సులోనే ఆమె కన్నుమూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఓ మహిళకు చికిత్స చేయడానికి నిరాకరించడంతో.. అంబులెన్సులోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. నీలం(30) అనే మహిళకు ప్రెగ్నెన్సీ సంబంధిత కాంప్లికేషన్స్ ఎదురయ్యాయని, ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి చాలా హాస్పిటల్స్ నిరాకరించాయని ఆమె భర్త విజేందర్ సింగ్ చెప్పాడు. తాము ఎనిమిది ఆస్పత్రులకు వెళ్లామని, వారెవరూ చికిత్స చేయలేదని మృతురాలి భర్త చెప్పాడు. బెడ్స్ ఖాళీ లేవని ఆ ఆస్పత్రులు చెప్పాయన్నాడు. చివరకు గ్రేటర్ నోయిడాలోని ఓ ఆస్పత్రి ఎదురుగా అంబులెన్సులోనే నీలం తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ బుద్ధ నగర్ మెజిస్ట్రేట్ సుహాస్ ఎల్‌వై.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

Updated Date - 2020-06-07T04:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising