ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీలక నిర్ణయం దిశగా పోర్చుగల్

ABN, First Publish Date - 2020-04-11T02:39:07+05:30

కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లిస్బన్: కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 15 వేలకు మించడంతో మే వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని సమాచారం. శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబోలో డి సౌసా మాట్లాడుతూ.. మే ఒకటో తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రతిపాదించనున్నట్టు ‘రాయిటర్స్’ పేర్కొంది. ఆయన ప్రతిపాదనను పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కేసులు నమోదవుతుండడంతో మార్చి 18న 15 రోజులపాటు అత్యవసర స్థితిని ప్రకటించింది. అయితే, గతవారం దానిని మరో 15 రోజులపాటు పొడిగించింది. ఇప్పుడు మరోమారు పొడిగించాలని యోచిస్తోంది. 

Updated Date - 2020-04-11T02:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising