ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చవక ధరలో పోర్టబుల్‌ వెంటిలేటర్‌

ABN, First Publish Date - 2020-04-05T05:52:29+05:30

కొవిడ్‌-19 బాధితుల కోసం హైదరాబాద్‌లోని ‘నెక్స్‌ట్‌ బైట్‌’ అనే సంస్థకు చెందిన ఇంజనీర్ల బృందం చవక ధరలో లభించే పోర్టబుల్‌ వెంటిలేటర్లను రూపొందించారు. రెగ్యులర్‌ వెంటిలేటర్ల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4: కొవిడ్‌-19 బాధితుల కోసం హైదరాబాద్‌లోని ‘నెక్స్‌ట్‌ బైట్‌’ అనే సంస్థకు  చెందిన ఇంజనీర్ల బృందం చవక ధరలో లభించే పోర్టబుల్‌ వెంటిలేటర్లను రూపొందించారు. రెగ్యులర్‌ వెంటిలేటర్ల కొరత ఏర్పడిన అత్యవసర సమయంలో మాత్రమే ఈ పోర్ట్టబుల్‌ వెంటిలేటర్‌ ఉపయోగపడుతుంది. ‘అంబో బ్యాగ్‌’ను ఆపరేట్‌ చేయడానికి వీలుగా దీనిలో ఎలకో్ట్రమెకానికల్‌ డివైజ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కూడా దీనిని ఆపరేట్‌ చేయవచ్చు. ఈ వెంటిలేటర్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి,  తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటీఆర్‌కు నెక్స్‌ట్‌ బైట్‌ సిఇఓ కృష్ణ గంజి ట్యాగ్‌ చేశారు. ఈ పరికరం సాధ్యాసాధ్యాలను పరీక్షించాలని కోరుతూ కేటీఆర్‌ ఐటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌కి రీట్వీట్‌ చేశారు. ఈ వెంటిలేటర్‌ పూర్తి స్థాయిలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చినట్లయితే రూ.4000కే దొరికే అవకాశం ఉంది.

Updated Date - 2020-04-05T05:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising