ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయంలో శృంగార వీడియోలు తీసి నెట్‌లో పెట్టిన దంపతులు

ABN, First Publish Date - 2020-02-15T01:14:02+05:30

మలేషియాలోని బగాన్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ మందిరం ఉంది. దీనికి హెరిటేజ్ భవనంగా యూనెస్కో గుర్తింపునిచ్చింది. రోజుకు కొన్ని వందల మంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌలాలంపూర్: దేవాలయాలు శాంతికి, సంఘ గౌరవానికి, ఆధ్యాత్మికతకు నిలయాలు. అలాంటి దేవాలయంలో ఓ జంట చేసిన వికృత కార్యంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జంటలోని ఇరవురూ దంపతులు. దేవాలయంలో శృంగార వీడియోలు తీసుకుని వాటిని పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు.


మలేషియాలోని బగాన్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ మందిరం ఉంది. దీనికి హెరిటేజ్ భవనంగా యూనెస్కో గుర్తింపునిచ్చింది. రోజుకు కొన్ని వందల మంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఓ పోర్న్‌ సైట్‌లో బయటపడ్డ వీడియో ఈ ప్రదేశానికి కళంకం తెచ్చి పెట్టింది.


23 ఏళ్ల వయస్కులైన ఇద్దరు భార్యభార్తలు.. ఈ బౌద్ధ క్షేత్రంలో పోర్న్ వీడియో షూట్ చేశారు. 12 నిమిషాల పొడవు కలిగిన ఈ పోర్న్ వీడియోను ఓ పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ దంపతులు ఇటలీకి చెందిన వారని సమాచారం.

Updated Date - 2020-02-15T01:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising