ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోర్న్‌ డిమాండ్‌ 20 శాతం పెరిగింది!

ABN, First Publish Date - 2020-03-26T07:28:04+05:30

లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న భారతీయుల్లో చాలా మంది పోర్న్‌ వీడియోలను అధికంగా చూస్తున్నారు. ముఖ్యంగా ‘దేశీ పోర్న్‌’ కంటెంట్‌ కోసం పలు వెబ్‌సైట్లు సెర్చ్‌ చేస్తున్నారు. ఓ అడల్ట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 25: లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న భారతీయుల్లో చాలా మంది పోర్న్‌ వీడియోలను అధికంగా చూస్తున్నారు. ముఖ్యంగా ‘దేశీ పోర్న్‌’ కంటెంట్‌ కోసం పలు వెబ్‌సైట్లు సెర్చ్‌ చేస్తున్నారు. ఓ అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సేకరించిన డాటా ప్రకారం ఫిబ్రవరిలో పోర్న్‌ సైట్ల డైలీ ట్రాఫిక్‌తో పోల్చితే ఆ వీడియోల ట్రాఫిక్‌ మార్చిలో 20 శాతం పెరిగింది. రెండు వారాలుగా ట్రాఫిక్‌ అధికమవుతుంది. 

Updated Date - 2020-03-26T07:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising