ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసిఫ్‌ బాస్రా ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-11-13T09:33:51+05:30

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఆసిఫ్‌ బాస్రా (53) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఆయన ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఆసిఫ్‌ బాస్రా (53) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఆయన ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. టీవీ నటుడిగా పాపులర్‌ అయిన బాస్రా ‘క్రిష్‌ 3’, ‘ఏక్‌ విలన్‌’, ‘పర్జానియా’, ‘బ్లాక్‌ ఫ్రైడే’ ‘పాతాళ్‌లోక్‌’, ‘జబ్‌ వి మెట్‌’, ‘కేౖ పో చే’,  ‘ఫ్రీకీ అలీ’ ‘హిచ్కి’ లాంటి హిట్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘అవుట్‌సోర్స్‌’లో కూడా నటించారు.

Updated Date - 2020-11-13T09:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising