ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్ కొనుక్కోవడానికి డబ్బులిచ్చిన పోలీస్!.. మెచ్చుకున్న సీఎం

ABN, First Publish Date - 2020-03-27T00:15:05+05:30

అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా రోడ్డుపైకి వచ్చిన వ్యక్తిని ఓ పోలీస్ అధికారి అడ్డగించారు. అతనితో మాట్లాడి, మాస్క్ లేకుండా బయటకు వచ్చినందుకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం మాస్క్ కొనుక్కోవడానికి తన జేబులోంచి డబ్బులిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. భారత్ లో ఇప్పటికి 680పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఈ క్రమంలో ఇంకా ఈ మహమ్మారి బారిన పడని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. మాస్కులు లేకుండా ప్రజలను రోడ్లపైకి రావొద్దని హెచ్చరికలు చేస్తున్నాయి. జార్ఖండ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది.


అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా రోడ్డుపైకి వచ్చిన వ్యక్తిని ఓ పోలీస్ అధికారి అడ్డగించారు. అతనితో మాట్లాడి, మాస్క్ లేకుండా బయటకు వచ్చినందుకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం మాస్క్ కొనుక్కోవడానికి తన జేబులోంచి డబ్బులిచ్చారు. గొడ్డా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంకా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని రీట్వీట్ చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. సదరు పోలీస్ అధికారిని మెచ్చుకున్నారు. అతన్ని తగినవిధంగా సత్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, జార్ఖండ్ లో ఇప్పటి వరకు  ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.


Updated Date - 2020-03-27T00:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising