ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై గెలిచిన పోలీస్.. పూలవర్షం కురిపించిన స్థానికులు

ABN, First Publish Date - 2020-05-24T00:53:08+05:30

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ సమయంలో కూడా ప్రజాశ్రేయస్సు కోసం పోలీసులు పోరాడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ సమయంలో కూడా ప్రజాశ్రేయస్సు కోసం పోలీసులు పోరాడుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు అమలయ్యేలా చూస్తూ.. అవసరమైన వారికి చేయూతనిస్తూ తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైకి చెందిన పోలీసు అధికారి కిరణ్ పవార్‌కు కరోనా సోకింది. దాంతో పోరాడి చిట్టచివరకు గెలిచిన కిరణ్.. శనివారం ముంబైలో తన ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి చుట్టుపక్కల వారంతా చప్పట్లు కొడుతూ, కిరణ్‌పై పూలవర్షం కురిపించి తమ ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్యతో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందిస్తున్న కిరణ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారందరికీ నమస్కరించి ధన్యవాదాలు తెలిపి ఇంట్లోకి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1600మంది పోలీసు అధికారులు కరోనా బారినపడ్డారు.



Updated Date - 2020-05-24T00:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising