ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవోకే జారీ చేసిన వైద్య డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ

ABN, First Publish Date - 2020-08-15T07:48:00+05:30

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పరిధిలోని మెడికల్‌ కాలేజీలు జారీ చేసిన డిగ్రీలు చెల్లవని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంసీఐ సెక్రటరీ జనరల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 14: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పరిధిలోని మెడికల్‌ కాలేజీలు జారీ చేసిన డిగ్రీలు చెల్లవని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంసీఐ సెక్రటరీ జనరల్‌ శుక్రవారం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ ప్రకారం ఆ సర్టిఫికెట్‌లను రిజిస్ట్రేషన్‌ చేసుకోమని,  వాటిని కలిగి ఉన్న  డాక్టర్లను సైతం ప్రాక్టీసుకు అనుమతించబోమని పేర్కొన్నారు.  

Updated Date - 2020-08-15T07:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising