ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 27న అత్యాధునిక ల్యాబ్‌లు ప్రారంభించనున్న ప్రధాని

ABN, First Publish Date - 2020-07-25T04:36:08+05:30

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న మూడు కొత్త ల్యాబ్‌లు ప్రారంభించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న మూడు అత్యాధునిక ల్యాబ్‌లు(ఐసీఎంఆర్‌) ప్రారంభించనున్నారు. ముంబై, నోయిడా, కోల్‌కతాలో ఏర్పాటు చేసే ఈ మూడు ల్యాబ్‌లను ప్రధాని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.


కరోనా మహమ్మరి భారత్‌లో వెలుగు చూసినప్పుడు దేశంలో ఒకే ఒక్క ల్యాబ్ ఉండేది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నేడు 12వందలకు పైగా ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. ఇందులో 900 ప్రభుత్వానివి కాగా 300 ప్రైవేట్‌వి. ఇప్పటివరకూ కోటిన్నర టెస్టులు చేసిన భారత్ రోజుకు పది లక్షల శాంపిళ్లను పరీక్షించేంత స్థాయికి రావాలని యోచిస్తోంది. ప్రస్తుతం రోజుకు మూడున్నర లక్షల టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 

Updated Date - 2020-07-25T04:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising