ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26/11 ఎన్నటికీ మరిచిపోం : ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-11-26T19:31:08+05:30

26/11 మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన26/11

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : 26/11 మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. నేటి భారతం కొత్త పంథాతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న భద్రతా బలగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. 26/11 మారణహోమంలో అసువులు బాసిన వారికి ప్రధాని మెదీ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. 


Updated Date - 2020-11-26T19:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising