ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వైరస్ అదృశ్యమైనదైతే.. వైద్య సిబ్బంది అజేయులు: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-06-01T23:39:13+05:30

రోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది పాత్ర అత్యంత ముఖ్యమైనది. తాను ప్రాణాలను పణంగా పెట్టి వారు రోగులను రక్షిస్తున్నారు. బాధితుల కోలుకుని తమ కుటుంబసభ్యుల వద్దకు చేరుకునేలా చేస్తున్నారు. వారి పోరాటపటిమనను, సేవతత్పర కీర్తిస్తూ ప్రధాని నరేంద్రం మోదీ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది పాత్ర అత్యంత ముఖ్యమైనది. తమ ప్రాణాలను పణంగా పెట్టి వారు రోగులను రక్షిస్తున్నారు. బాధితుల కోలుకుని తమ కుటుంబసభ్యుల వద్దకు చేరుకునేలా చేస్తున్నారు. వారి పోరాటపటిమనను, సేవతత్పర కీర్తిస్తూ ప్రధాని నరేంద్రం మోదీ తాజాగా ఓ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ అదృశ్యమైన శత్రువైతే దానితో పారోడుతున్న వైద్య సిబ్బంది అజేయులని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో గెలుపు వైద్య సిబ్బందినే వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిని సైనికులతో పోల్చిన ప్రధాని..ఇద్దరికీ మధ్య తేడా యూనిఫాం మాత్రమేనని తెలిపారు.



Updated Date - 2020-06-01T23:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising