ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోసి రైల్ మెగా వంతెనను ప్రారంభించిన మోదీ

ABN, First Publish Date - 2020-09-18T23:55:22+05:30

కోసి రైల్ మెగా వంతెనను ప్రారంభించిన మోదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 1.9 కిలోమీటర్ల పొడవైన కోసి రైల్ మెగా వంతెనను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత-నేపాల్ సరిహద్దు వెంబడి బీహార్‌లోని కోసి రైల్ మెగా వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. 1.9 కిలోమీటర్ల పొడవైన వంతెనను రూ. కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు బీహార్ రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తాయని, పశ్చిమ బెంగాల్, పశ్చిమ భారతదేశంలో కనెక్టివిటీని కూడా బలోపేతం చేస్తాయని మోదీ అన్నారు.

Updated Date - 2020-09-18T23:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising