ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం కేర్స్‌ ఫండ్‌ ప్రభుత్వ సంస్థ కాదు

ABN, First Publish Date - 2020-06-01T06:21:28+05:30

పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇప్పటిదాకా ఎంత మేర విరాళాలు వచ్చాయో తెలుసుకునేందుకు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ఎల్‌ఎల్‌ఎం విద్యార్థి హర్ష కందుకూరి సమాచార హక్కు చట్టం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి రాదు: పీఎంవో


న్యూఢిల్లీ, మే 31: పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇప్పటిదాకా ఎంత మేర విరాళాలు వచ్చాయో తెలుసుకునేందుకు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ఎల్‌ఎల్‌ఎం విద్యార్థి హర్ష కందుకూరి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వివరాలను కోరారు. ఏప్రిల్‌ 1న హర్ష ఈ దరఖాస్తు చేశారు. మే 30 పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి సమాధానం వచ్చింది. పీఎం కేర్స్‌ ఫండ్స్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నిరాకరించింది. ఈ నిధి ప్రభుత్వం సంస్థ కాదని, ఆర్‌టీఐ చట్టం నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.


Updated Date - 2020-06-01T06:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising