ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ నిషేధంపై ఏడాదిపాటు స్టే

ABN, First Publish Date - 2020-05-23T08:47:19+05:30

విగ్రహాల తయారీకి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ) ఉపయోగాన్ని నిషేధించే నిర్ణయాన్ని ఏడాదిపాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభు త్వం శుక్రవారం ప్రకటించింది. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ మే 22: విగ్రహాల తయారీకి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ) ఉపయోగాన్ని నిషేధించే నిర్ణయాన్ని ఏడాదిపాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభు త్వం శుక్రవారం ప్రకటించింది. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా కళాకారుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రానున్న వినాయకచవితి, దుర్గాపూజ ఉత్సవాల విగ్రహాల తయారీకి ముడిసరుకు కోసం కళాకారులు పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించారని ఈ నిర్ణయం వారికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయంపై స్టే విధించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌కు మహారాష్ట్ర ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున వినతులు వెళ్లాయి.


Updated Date - 2020-05-23T08:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising