ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిక్‌టాక్ బ్యాన్ చేస్తా.. ప్రకటించిన ట్రంప్

ABN, First Publish Date - 2020-08-02T03:15:10+05:30

ప్రముఖ చైనీస్ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రముఖ చైనీస్ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఈ యాప్ వాడకాన్ని బ్యాన్ చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్లోరిడాలో ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి వెళ్లిన ఆయన.. శుక్రవారం వాషింగ్టన్ తిరిగొచ్చారు. ఇలా వస్తూ అమెరికా ప్రెసిడెంట్ అధికారిక ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో నుంచి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైనీస్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించే ఆలోచనలో తానున్నట్లు చెప్పారు. అలాటే మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్‌లతో సంబంధమున్న ఎటువంటి డీల్‌కూ తాను మద్దతు ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. కాగా, ఇప్పటికే టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-02T03:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising