ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేఘాలయలో 1 నుంచి అన్ని ప్రార్థనా స్థలాల తిరిగి ప్రారంభం

ABN, First Publish Date - 2020-09-26T23:20:38+05:30

మేఘాలయలో 1 నుంచి అన్ని ప్రార్థనా స్థలాల తిరిగి ప్రారంభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల కన్నా ఎక్కువ విరామం తర్వాత రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి అన్ని ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు మేఘాలయ ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. పుణ్యక్షేత్రాలలో అందరి భద్రతను నిర్ధారించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసిందని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ శనివారం చెప్పారు. "ఫేస్ మాస్క్ లేకుండా ఎవరినీ ఏ మత ప్రదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించరని, ప్రజలు చేతి పరిశుభ్రత ప్రోటోకాల్‌లను అనుసరించడానికి, భౌతిక దూరాన్ని పాటించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-26T23:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising