ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాగైతే విమానాలు నడపం.. పైలట్ సంఘం హెచ్చరిక!

ABN, First Publish Date - 2020-06-02T01:24:31+05:30

తమ విమాన సిబ్బందిని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పెట్టారని ఎయిరిండియా పైలట్ సంఘం ఆరోపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తమ విమాన సిబ్బందిని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పెట్టారని ఎయిరిండియా పైలట్ సంఘం ఆరోపించింది. ఇలా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తే తాము విమానాలు నడపబోమని హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ నుంచి మాస్కో వెళ్లే ఓ విమానం నడుపుతున్న పైలట్‌కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసి విమానాన్ని తిరిగి ఢిల్లీ తీసుకొచ్చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఆరోగ్యశాఖ అధికారులు విమాన సిబ్బందిని ఇబ్బందులు పెట్టారని పైలట్ సంఘం ఆరోపిస్తోంది. రోజు మొత్తం సిబ్బందికి కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా వెయిట్ చేయించారని, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. మరోసారి ఇలానే జరిగితే తాము విమానాలు నడపబోమని హెచ్చరించింది.

Updated Date - 2020-06-02T01:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising