ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మీ వల్లేనంటూ.. చైనా అధ్యక్షుడిపై కేసు

ABN, First Publish Date - 2020-03-17T02:29:14+05:30

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని చైనా కావాలనే తయారు చేసిందంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని చైనా కావాలనే తయారు చేసిందంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనాను పోలి ఉన్న ఓ వైరస్‌ను చైనా ల్యాబుల్లో తయారు చేశారంటూ ఓ పుస్తకంలో రాసిన విషయం వైరలయింది. ఈ వార్తలతో చైనాపై పలువురు అనుమానాలు లేవనెత్తారు. చైనానే కరోనా వైరస్‌ను తయారు చేసి ప్రపంచంపై వదిలిందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జిన్‌పింగ్‌తోపాటు భారత్‌లో చైనా రాయబారి సన్ వేడాంగ్‌ పేరును కూడా ఈ పిటిషన్‌లో జతచేశారు. ఈ పిల్‌ను సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది  దాఖలు చేశారు. దీనిపై కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఏప్రిల్ 11న విచారణకు రానుంది.

Updated Date - 2020-03-17T02:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising