ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌, డీజిల్‌కు తగ్గిన డిమాండ్‌

ABN, First Publish Date - 2020-04-10T07:17:36+05:30

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఇంధన వినియోగం 66శాతం మేర తగ్గిపోయిందని చమురు సంస్థలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇంధన వినియోగం 66 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌  కారణంగా దేశంలో ఇంధన వినియోగం 66శాతం మేర తగ్గిపోయిందని చమురు సంస్థలు వెల్లడించాయి. ఆర్థిక కార్యకలాపాలు, రవాణా నిలిచిపోవడం వల్ల పెట్రోల్‌, డీజిల్‌లకు డిమాండ్‌ తగ్గింది. ఇక విమానాల్లో వాడే ఇంధనం - ఏటీఎఫ్‌ వినియోగమైతే ఏకంగా 90ు మేర పడిపోయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశం అయిన భారత్‌లో మార్చిలో 17.79ు పెట్రోలు, 24.43ు డీజిల్‌, 32.4ు ఏటీఎఫ్‌ మాత్రమే వాడినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వంటగ్యా్‌సకు మాత్రం తెగ గిరాకీ ఏర్పడింది.  

Updated Date - 2020-04-10T07:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising