ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూకంపానికి వణికిన బీహార్... భయంతో జనం పరుగులు!

ABN, First Publish Date - 2020-09-16T16:48:20+05:30

బీహార్‌లోని పట్నాతో పాటు పలు జిల్లాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదయ్యింది. కాఠ్మాండుకు సమీపంలోని సింధుపాల్చోక్ జిల్లాలోని రామ్చె కేంద్రంగా భూకంపం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: బీహార్‌లోని పట్నాతో పాటు పలు జిల్లాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదయ్యింది. నేపాల్‌లోని కాఠ్మాండుకు సమీపంలోని సింధుపాల్చోక్ జిల్లాలోని రామ్చె కేంద్రంగా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బీహార్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.  



పూర్వీ, పశ్చిమ చంపారణ్, సారణ్, గోపాల్‌గంజ్, సీతామడి, శివహర్, సమస్తీపూర్, సుపౌల్, సహరసా, మథెపురా, దర్బంగా, ముజఫ్ఫర్‌పురా, పట్నా తదితర జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ఉదయాన్నే చోటుచేసుకున్న ఈ భూకంపానికి ప్రజలు బీతిల్లి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమచారమేదీ అందలేదు.  

Updated Date - 2020-09-16T16:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising