ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీతోపాటే పాస్‌పోర్ట్‌... విద్యార్ధినులకు వెసులుబాటు

ABN, First Publish Date - 2020-07-12T22:25:34+05:30

డిగ్రీ చదువుతున్న విద్యార్ధినులకు హర్యానా ప్రభుత్వం ఓ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నాయి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌తో పాటే పాస్‌పోర్ట్‌‌ను కూడా అందించనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌‌లాల్‌ ఖట్టర్‌‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్ : డిగ్రీ చదువుతున్న విద్యార్ధినులకు హర్యానా ప్రభుత్వం ఓ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నాయి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌తో పాటే పాస్‌పోర్ట్‌‌ను కూడా అందించనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌‌లాల్‌ ఖట్టర్‌‌ ప్రకటించారు. 

పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కూడా కళాశాలలోనే పూర్తిచేసి పాస్‌పోర్ట్‌‌ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. ‘హెల్మెట్‌ ఫర్‌‌ ఎవ్రీ హెడ్‌’ అనే కార్యక్రమానికి హాజరైన ఖట్టర్... ఈ ప్రకటన చేశారు. 

ఇక కళాశాలల్లోనే... డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చేలా కూడా హర్యానాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Updated Date - 2020-07-12T22:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising