ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్యారిస్‌కు ఫ్లాయిడ్ సెగ.. నిషేదాజ్ఞలు జారీ చేసిన పోలీసులు..

ABN, First Publish Date - 2020-06-06T23:17:47+05:30

అమెరికా పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా శనివారం ప్యారిస్‌లో తలపెట్టిన ఆందోళన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారిస్: అమెరికా పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా శనివారం ప్యారిస్‌లో తలపెట్టిన ఆందోళన కార్యక్రమంపై పోలీసుల మూడోసారి నిషేధం విధించారు. ప్రజల్లో అశాంతి రేగడంతో పాటు కొవిడ్-19 వ్యాప్తికి అవకాశం ఉందంటూ ఈ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పది మంది కంటే ఎక్కువ మంది గుమికూడదంటూ ఇప్పటికే సామాజిక దూరం నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శనివారం మధ్యాహ్నం ఈఫిల్ టవర్ వద్ద ఆందోళనకు పిలుపునిస్తూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి. కాగా అమెరికా దౌత్య కార్యాలయం వెలుపల ఇదే తరహాలో ఇంతకు ముందు ఆందోళనకారులు తలపెట్టిన రెండు ధర్నా కార్యక్రమాలపై పోలీసులు నిషేధం విధించారు. 

Updated Date - 2020-06-06T23:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising