ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారాల నివారణకు అవే మార్గం: బీజేపీ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-10-04T21:42:53+05:30

అత్యాచారాల నివారణకు అవే మార్గం: బీజేపీ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: అత్యాచారాలను ఆపడానికి తల్లిదండ్రులు తమ కుమార్తెలకు మంచి విలువలు నేర్పించాలని బీజేపీ ఎమ్మెల్యే సూచించారు. అత్యాచార సంఘటనలను ఆపడానికి యువతుల తల్లిదండ్రులు వారిలో మంచి విలువలను పెంపొందించుకోవాలనే చూడాలని ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే బల్లియా సురేంద్ర సింగ్ అన్నారు. ఇటువంటి సంఘటనలను (సంస్కృతి మరియు విలువలు)తో మాత్రమే ఆపవచ్చని, (పాలన) లేదా తల్వార్ (కత్తి)తో కాదని బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అన్నారు. హత్రాస్ సంఘటనపై నిరసనల మధ్య ఆయన ప్రకటన వచ్చింది.

Updated Date - 2020-10-04T21:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising