ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామినేట్ చేయకపోవడంపై బాధేమీ లేదు : పంకజా ముండే

ABN, First Publish Date - 2020-05-09T20:45:44+05:30

తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడంపై తనకెలాంటి బాధ లేదని బీజేపీ యువనేత పంకజా ముండే స్పష్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడంపై తనకెలాంటి బాధ లేదని బీజేపీ యువనేత పంకజా ముండే స్పష్టం చేశారు. మద్దతు దారులెవరూ కూడా నిరాశకు లోనుకాకూడదని ట్విట్టర్ వేదికగా ఆమె పిలుపునిచ్చారు. మనకందరికీ కూడా గోపీనాథ్ ముండే ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయంటూ ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది. ‘‘మీలో ఉన్న నిరాశతో మీరు మా అమ్మ,సోదరికి ఫోన్ చేశారు. చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి నేను జవాబివ్వలేదు. నేను నిరాశతో లేను. పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు.’’ అని ముండే ట్వీట్ చేశారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పంకజా ముండేకు అధిష్ఠానం టిక్కెట్ నిరాకరించింది. ఇక మరోవైపు, బీజేపీ సీనియర్ నేత ఏకనాథ్ ఖడ్సే కూడా అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రంజిత్ మోహితే, గోపిచంద్ పదల్కర్, ప్రవీణ్ ధట్కే, అజిత్ గోప్చడే ఈ నలుగుర్నీ బీజేపీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-05-09T20:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising