ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాండెమిక్‌

ABN, First Publish Date - 2020-12-01T08:01:29+05:30

పాండెమిక్‌ (మహమ్మారి) పదాన్ని తమ ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2020’గా ప్రకటిస్తున్నట్లు డిక్షన రి.కామ్‌తో పాటు మెరియం-వెబ్‌స్టర్‌ వేర్వేరుగా ప్రకటనలు చేశాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, నవంబరు 30: పాండెమిక్‌ (మహమ్మారి) పదాన్ని తమ ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2020’గా ప్రకటిస్తున్నట్లు డిక్షన రి.కామ్‌తో పాటు మెరియం-వెబ్‌స్టర్‌ వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ‘పాండెమిక్‌’ పదాన్ని ప్రజలు అధికంగా వాడారు. మహమ్మారి అంటే ఏంటనే విషయాన్ని చిన్నారులకు తల్లిదండ్రులు వివరించారు. ఈ నేపథ్యంలోనే పాండెమిక్‌ పదాన్ని డిక్షన రి.కామ్‌, మెరియం-వెబ్‌స్టర్‌ ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ప్రకటించాయి. 

Updated Date - 2020-12-01T08:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising