ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యయ్యో.. కరోనా రోగితో ప్రభుత్వాధికారుల సెల్ఫీ!

ABN, First Publish Date - 2020-03-25T04:24:44+05:30

పాకిస్థాన్‌లో అస్సలు నమ్మశక్యంకానీ ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదుగురు ప్రభుత్వాధికారులు పాక్ పరువు మంట కలిసేలా చేశారు. ప్రజలకు మార్గ నిర్దేశం చేయాల్సిన పదవుల్లో ఉండి కూడా కరోనా‌తో కామెడీలాడారు. సహోద్యోగికి కరోనా వచ్చిందని తెలిసి కూడా అతడితో సెల్ఫీ దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో అస్సలు నమ్మశక్యంకానీ ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదుగురు ప్రభుత్వాధికారులు పాక్ పరువు మంట కలిసేలా చేశారు. ప్రజలకు మార్గ నిర్దేశం చేయాల్సిన పదవుల్లో ఉండి కూడా కరోనా‌తో కామెడీలాడారు. సహోద్యోగికి కరోనా వచ్చిందని తెలిసి కూడా అతడితో సెల్ఫీ దిగారు. అక్కడితో ఆగక ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టేశారు. విషయం తెలిసిన ప్రభుత్వం.. వారందరినీ క్వారంటైన్ చేయడంతో పాటూ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసేసింది. ఖైర్‌పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు కరోనా బాధితుడు ఇరాన్ ‌ను తిరిగొచ్చిన సందర్భంగా అతడింటికి వెళ్లిన ఈ ఐదుగురు ఇటువంటి చర్యకు పూనుకున్నారు. 


Updated Date - 2020-03-25T04:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising