ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందుపాతర పేల్చివేత...ఆర్మీ మేజరుతోపాటు ఆరుగురు పాక్ సైనికుల మృతి

ABN, First Publish Date - 2020-05-09T15:56:08+05:30

పాక్ సరిహద్దుల్లో జరిగిన పాకిస్థాన్ -ఇరాన్ దేశాల సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదులు పేల్చిన మందుపాతర ఘటనలో పాక్ ఆర్మీ మేజరుతో పాటు ఆరుగురు సైనికులు మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాక్ సరిహద్దుల్లో జరిగిన  పాకిస్థాన్ -ఇరాన్ దేశాల సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదులు పేల్చిన మందుపాతర ఘటనలో పాక్ ఆర్మీ మేజరుతో పాటు ఆరుగురు సైనికులు మరణించారు. బలోచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ మందుపాతర పెట్టి రిమోట్ తో దాన్ని పేల్చివేసింది. దీంతో మిలటరీ వాహనం తునాతునకలై ఏడుగురు మరణించారు. పాక్ మిలటరీ మేజర్ నదీం అబ్బాస్ మృతుల్లో ఉన్నారు. తామే ఈ మందుపాతరను పేల్చి పాక్ సైనికులను మట్టుబెట్టామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. 


Updated Date - 2020-05-09T15:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising