ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ రూ.1000

ABN, First Publish Date - 2020-11-21T07:13:00+05:30

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల ధర రూ.1,000 ఉండొచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా తెలిపారు. 2021 జనవరి లేదా ఫిబ్రవరికల్లా హై రిస్క్‌ వర్గాలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చన్నారు. ఏప్రిల్‌ నాటికి ప్రతిఒక్కరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బ్రిటన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రిస్మస్‌లోగా ప్రయోగ పరీక్షల తుదిదశ ఫలితాలు

 

ముంబై/లండన్‌, నవంబరు20: ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల ధర రూ.1,000 ఉండొచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా తెలిపారు. 2021 జనవరి లేదా ఫిబ్రవరికల్లా హై రిస్క్‌ వర్గాలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చన్నారు. ఏప్రిల్‌ నాటికి ప్రతిఒక్కరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు ఆమోదం లభించిన వెంటనే.. అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం భారత్‌లో దరఖాస్తు సమర్పిస్తామని వెల్లడించారు. దేశంలోని 130 కోట్ల జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్‌ జరగాలంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందన్నారు. ఇక ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రాజెనెకా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షల తుది దశ ఫలితాలు క్రిస్మస్‌ నాటికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పీడియాట్రిక్‌ ఇన్ఫెక్షన్‌ అండ్‌ ఇమ్యూనిటీ విభాగం నిపుణుడు డాక్టర్‌ ఆండ్రూ పోలార్డ్‌ వెల్లడించారు. 

Updated Date - 2020-11-21T07:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising