ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వూహాన్‌లో 30 లక్షల మందికి కరోనా టెస్టులు పూర్తి!

ABN, First Publish Date - 2020-05-16T02:14:23+05:30

కరోనా మహమ్మారి పుట్టిల్లు వూహాన్‌లో 30లక్షలమందికిపైగా ప్రజలకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: కరోనా మహమ్మారి పుట్టిల్లు వూహాన్‌లో 30లక్షలమందికిపైగా ప్రజలకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ కనుమరుగవడంతో ఈ ప్రాంతంలో లాక్‌డౌన్ ఎత్తేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మళ్లీ వూహాన్‌లో కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వూహాన్‌లోని మొత్తం 1.1కోట్లమందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం అందరికీ 10రోజుల్లో పరీక్షలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 30లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

Updated Date - 2020-05-16T02:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising