ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవ నూనెలో ఇక వాటిని కలపొద్దు.. : ఎఫ్ఎస్ఎస్ఏఐ

ABN, First Publish Date - 2020-09-25T21:31:08+05:30

ఆవ నూనెతో కలిపి ఇకపై మిశ్రమ వెజిటబుల్ నూనె తయారు చేయరాదంటూ భారత ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆవ నూనెతో కలిపి ఇకపై మిశ్రమ వెజిటబుల్ నూనె తయారు చేయరాదంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్థం శుద్ధమైన ఆవ నూనెను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఇప్పటి వరకు ఆవ నూనెలో 20 శాతం ఇతర వంట నూనెలను కలిపేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉంది. 

Updated Date - 2020-09-25T21:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising