చెట్టుపైనే టీచర్ కుటీరం..!
ABN, First Publish Date - 2020-04-21T10:47:27+05:30
విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు బోధించేందుకు ఏకంగా వేప చెట్టుపైనే కుటీరాన్ని నిర్మించుకున్నాడు ఓ టీచర్.. ఇది పశ్చిమ బెంగాల్‌లోని
విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు బోధించేందుకు ఏకంగా వేప చెట్టుపైనే కుటీరాన్ని నిర్మించుకున్నాడు ఓ టీచర్.. ఇది పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో గల ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి అవస్థ. తన ఇంట్లో ఇంటర్నెట్ సరిగా రాకపోవడంతోనే ఈ ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు.
Updated Date - 2020-04-21T10:47:27+05:30 IST