ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలుష్యం వెదజల్లుతున్న కాంట్రాక్టరుకు జరిమానా

ABN, First Publish Date - 2020-10-25T12:31:27+05:30

చెత్తను దహనం చేసి కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కాంట్రాక్టరుకు ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోయిడా : చెత్తను దహనం చేసి కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కాంట్రాక్టరుకు నోయిడా మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీ రూ.1.21లక్షల జరిమానా విధించింది. కాలుష్య నిబంధనలను ఉల్లంఘించిన ఏజీ ఎన్విరో అనే ప్రైవేటు కాంట్రాక్టరు చెత్తను దహనం చేసి కాలుష్యాన్ని వెదజల్లాడు.దీంతో నోయిడా అథారిటీ కాంట్రాక్టరుకు రూ.1.21 లక్షల జరిమానా విధించింది. నోయిడాలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో నోయిడా అధికారులు జరిమానాలు విధిస్తూ దీన్ని నివారించాలని నిర్ణయించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కాలుష్యం నివారణకు నోయిడా అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. కాలుష్యం నివారించేందుకు  రూ.32.15 లక్షల జరిమానాలు విధించామని అధికారులు చెప్పారు. డ్రైనేజీ కాల్వలను శుభ్రం చేయడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు 103కిలోమీటర్ల దూరం రోడ్లపై నీరు వెదజల్లారు.

Updated Date - 2020-10-25T12:31:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising