ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

200 మంది పోలీసులను విచారిస్తున్న అధికారులు

ABN, First Publish Date - 2020-07-08T06:53:36+05:30

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ముఠాకు సమాచారం అందించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు 200 మందికి పైగా పోలీసులను విచారిస్తున్నారు. వీరంతా చౌబేపూర్‌, బిహౌర్‌, కాక్వాన్‌, శివరాజ్‌పూర్‌తో పాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దూబేకు సమాచారం అందించారన్న ఆరోపణలు


కాన్పూర్‌, జూలై 7: గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ముఠాకు సమాచారం అందించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు 200 మందికి పైగా పోలీసులను విచారిస్తున్నారు. వీరంతా చౌబేపూర్‌, బిహౌర్‌, కాక్వాన్‌, శివరాజ్‌పూర్‌తో పాటు మరికొన్ని పోలీస్‌ స్టేషన్లకు చెందిన వారని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో 10 మంది పోలీసులను సస్పెండ్‌ చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన వికాస్‌ దూబే ముఠా ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు.


Updated Date - 2020-07-08T06:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising