ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకిన కుమారుడు అనుకొని.. తండ్రిని క్వారంటైన్‌కు!

ABN, First Publish Date - 2020-04-09T02:37:05+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ తరుణంలో హాంగ్‌కాంగ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాంగ్‌కాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ తరుణంలో హాంగ్‌కాంగ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ నివశిస్తున్న ఓ నేపాలీ కుటుంబంలో ఓ వ్యక్తకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన బాధితుడి ఇంటికి చేరుకుని, వారితో రావడానికి మొండికేసిన కరోనా పాజిటివ్ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. వారు క్వారంటైన్‌కు తీసుకెళ్లింది అసలు పేషెంట్‌ను కాదు. పేషెంట్ తండ్రిని. తమ పొరబాటు గ్రహించిన అధికారులు వెంటనే దాన్ని సరిదిద్దుకున్నారు. ‘అసలీ పొరబాటు ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటన వల్ల ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Updated Date - 2020-04-09T02:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising