ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీజీ డెంటల్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2020-05-09T09:11:43+05:30

పీజీ డెంటల్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌లో అర్హత సాధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 8: పీజీ డెంటల్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 9-15 మధ్య ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు 9704093953, 8466924522 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చన్నారు. www.pvttspgmed.tsche.in Ìôý§‘www. knruhs.telangana.gov.in  వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2020-05-09T09:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising