ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ సందర్భంగా ఆహారధాన్యాల కొరత లేదు...

ABN, First Publish Date - 2020-04-05T11:07:36+05:30

కరోనా లాక్‌డౌన్ సందర్భంగా దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ సందర్భంగా దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు. దేశంలో ప్రజలకు కావాల్సిన ఆహారధాన్యాల నిల్వలు ఉన్నాయని, వీటిని భారత ఆహార సంస్థ గోదాముల నుంచి రైళ్ల ద్వార దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందనే భయం అక్కర లేదని మంత్రి వివరించారు. ‘‘దేశంలోని భారత ఆహార సంస్థ గోదాముల్లో ఏప్రిల్ 1వతేదీ నాటికి ఆహారధాన్యాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, 365 టన్నుల బియ్యం, 259 టన్నుల గోధుమలను రైళ్ల ద్వార ప్రజలకు పంపిణీ చేసేందుకు పంపిస్తున్నాం’’ అని మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. లాక్ డౌన్ సమయంలోనూ భారత ఆహార సంస్థ కార్మికులు, రైల్వే ఉద్యోగులు ఆహార ధాన్యాలను రవాణాకు సహకరిస్తున్నారని మంత్రి చెప్పారు. 

Updated Date - 2020-04-05T11:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising